తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 14, గురువారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 05.54

సూర్యాస్తమయం:సాయంత్రం 05.

43

రాహుకాలం మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు నవమి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం ఉ.

10.00 నుంచి 10.

28 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

అనవసరమైనా విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీరు పని చేసేటప్పుడు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొంతవరకు లాభాలు అందుకుంటారు.

కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్..!