తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 13 , శుక్రవారం , 2023
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 05.54


సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.
కొత్త పనులు ఈరోజు ప్రారంభించక పోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల భవిష్యత్ లో లాభాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.
వ్యాపారస్తులకు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
సమయాన్ని వృథా చేయకూడదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.
అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఇతరుల ముందు జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారి దూరంగా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దూరప్రయాణాలు చేయడం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడుతాయి.
కుటుంబ సభ్యులతో ఈరోజు సరదాగా గడుపుతారు.ఆర్థికంగా కొత్త డబ్బు ఖర్చవుతుంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా ధన లాభాన్ని అందుకుంటారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొన్ని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వ్యాపారస్తులు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి చేతి అందుతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
అనవసరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఆనందపరుస్తుంది.
వేసవి కాలంలో చిలకడదుంప తింటే ఏం అవుతుందో తెలుసా?