తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 10, ఆదివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.54

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

43

రాహుకాలం: మ.04.

30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.00 నుంచి 07.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.

25 నుంచి 05.13 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఈ సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా గొడవలు జరిగే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

పరిచయం లేని వారితో వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనవసరంగా వాదనలకు దిగకండి.కొత్త పరిచయాలకు దూరంగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తలదూర్చకండి.

Nandyala Memantha Siddham Yatra : నంద్యాల జిల్లాలో వైసీపీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర