తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 10, సోమవారం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు గొడవలకు దూరంగా ఉండడం మంచిది.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు భూముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీరంటే గిట్టని వారు మీ విషయాలను తల దురుస్తారు.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.
కొన్ని అనుకోని పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.
వారితో కలిసి సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.
స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /రోజు మీరు ప్రారంభించిన పనులు చాలా త్వరగా పూర్తి చేస్తారు.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీకు రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.
మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.అంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు పాతబాకీలు వసూలు అవుతాయి.
వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీరు చేసే పనిలో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికందుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.
ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు రాజకీయ నాయకులు మీ పై ఉన్న బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.
ఇతరుల సహాయం మీకెప్పుడు ఉంటుంది.
రిమోట్ బాగుచేసినట్టే చెవుడు నయం చేస్తున్నాడు.. ఈ డాక్టర్ ట్రీట్మెంట్ వైరల్!