తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 1, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.52

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.00 నుంచి 08.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

కుటుంబ బాధ్యతల గురించి ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు జాగ్రత్తలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఓ శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్?