తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 9, ఆదివారం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
బయట పాత బాకీలు ఈరోజు మీకు వసూలు అవుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవాలి.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
ప్రారంభించిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు వ్యవసాయదారులు నష్ట పోయే అవకాశం ఉంది.
ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.
ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూర్చాలనే ఆలోచనలో ఉంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.
వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.
సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
మీ తోపుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.మీరు ప్రారంభించిన వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.
భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.
తరచుమారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.పట్టుదలతో చేసే పనులు చాలా త్వరగా పూర్తవుతాయి.
శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.
బయట సినిమాల్లోనే నాగార్జునకి మంచి స్కోప్ ఉంటుందా? తెలుగు సినిమాల్లో ఉండదా?