తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 7, శుక్రవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.10

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01

రాహుకాలం:మ.10.

30 ల12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

6.00 ల8.

20 సా4.40 ల 5.

40 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 మ12.

48 ల1.39 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీ కుటుంబంలో అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు చేసే వ్యాపారంలో ఆదాయం తగ్గుతుంది.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.

ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు మీ మనసుకు ప్రశాంతత కలిగే పనులు ప్రారంభిస్తారు.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.

తోటి వారి సహాయతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు చేసే పనుల్లో నుండి విముక్తి పొందుతారు.

మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్య నుండి ఈరోజు మీరు బయటపడతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటమే మంచిది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు అవసరం.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఎప్పటినుండో రావలసిన బాకీలు వసూల్ అవుతాయి.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

తరచు మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు .

ఆడవారికి బెస్ట్ ప్రోటీన్ పౌడర్.‌. రోజుకో స్పూన్ తీసుకుంటే అంతులేని ప్ర‌యోజ‌నాలు!