తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 3, సోమవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.10

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01

రాహుకాలం: ఉ.7.

30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

అష్టమి మ.3.

50 సా6.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.

12.47 మ1.

38ల3.20 సా4.

11 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.

మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

అనవసరంగా ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి.కొన్ని వర్గ సంబంధిత వివరాలు జరిగే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా దూరంగా ఉండటమే మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

మీ చిన్ననాటి స్నేహితులు ఈ రోజు మిమ్మల్ని కలుస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడమే మంచిది.

మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.

దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించండి.అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టినా చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదురుస్తారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.

ఇరుగు పొరుగు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

Vegas Aces Bonuses And Promotions (UK) – A Practical Value Assessment