తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 9 సోమవారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.08

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

35

రాహుకాలం: మ.02.

09 నుంచి 03.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

08.10 నుంచి 08.

42 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.

02 నుంచి 07.47 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.

మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు వస్తాయి.

ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉండదు.

ఇతరులతో అనవసరంగా గొడవలకు దిగకండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఎన్నో రోజుల నుంచి ఉన్న ఆరోగ్య సమస్య ఈరోజు తీరిపోతుంది.మీ కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.

ఖరీదైన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

వ్యాపారస్తుల పెట్టుబడులో విజయం ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఈరోజు ఇతరుల నుండి సలహాలు అందుతాయి.

బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు ఏదైనా పని మొదలు పెడితే ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టమవుతుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు తీర్థయాత్రలు వంటి ప్రయాణాలు చేస్తారు.

బంధు మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి.వ్యాపార విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.

కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.వ్యాపార రంగంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.

వీటి వల్ల ఒత్తిడికి గురవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగానే లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.మీరు చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి.

ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తవుతాయి.పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

మీరు పనిచేసే చోట ప్రశాంతత ఉంటుంది.వ్యాపారస్తులకు ఈరోజు విజయం ఉంటుంది.

దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరుల నుండి మీ అప్పు తిరిగి రావడం కష్టం అవుతుంది.ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీరు పనిచేసే చోట సమస్యలు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో గొడవలకు దిగకపోవడం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

అనవసరమైన ఖర్చులు చేయకపోవడం మంచిది.ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.

కొన్ని పనులు వాయిదా పడతాయి.మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి.

మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.ఉత్సాహ కార్యక్రమంలో పాల్గొంటారు.

మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా  నష్టాలు ఎదురవుతాయి.

ఇతరులకు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.

అనవసరమైన గొడవలకు  దిగకపోవడం మంచిది.లేదా మనశ్శాంతి కోల్పోతారు.

దూరపు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఏదైనా పని మొదలు పెడితే సాఫీగా సాగుతుంది.వ్యాపారస్తులకు ఈ రోజు విజయం ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.తెలిసిన వ్యక్తుల నుండి కొత్త విషయాలు  తెలుసుకుంటారు.

మీరు పనిచేసే చోట మంచి గుర్తింపును దక్కించుకుంటారు.

మూడు కొత్త ఫోన్లను లాంఛ్ చేసిన HMD.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?