తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 6 శుక్రవారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.01
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా జాగ్రత్తలు తీసుకుంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
దీనివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేయకూడదు.
బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి.
కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి పోతుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
ఎక్కువగా నమ్మకూడదు.ముఖ్యమైన విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి.
తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.
ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తలదూర్చకూడదు.
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని అనుకూలంగా ఉంటాయి.
అనుకున్న సమయానికంటే ముందే పనులన్నీ తీరుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.సమాజంలో మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.
ఈరోజు సమయాన్ని ఎక్కువగా కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.
దీనివల్ల మీకు మనశ్శాంతి ఉండదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల ఇతరులతో ప్రవర్తించాలి.
లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది.పిల్లలతో సమయాన్ని గడపాలి.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి.
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
సమయాన్ని ఎక్కువగా కాపాడుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.దీనివల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు .. జరగబోయేది ఇదే