తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 1 శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.01

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

27

రాహుకాలం: ఉ.12.

00 ల1.30

అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ.

11.36ల 12.

24

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఓ శుభవార్త వింటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.సమయాన్ని ఎక్కువగా వృధా చేయకూడదు.

కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ఓ శుభవార్త వింటారు.సమయాన్ని కాపాడుకుంటారు.

మీ స్నేహితులను కలవడం వల్ల వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

కుటుంబ సభ్యుల బాధ్యతను తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులెదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..