తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 3 మంగళవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.05
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మేషరాశి వారికి కొత్త బాధ్యతలను ఇవ్వబడతాయి.
సృజనాత్మకత పనిపై ఆసక్తి కనబరుస్తారు.కుటుంబంలో ఖర్చులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.
విద్యా రంగం లోని విద్యార్థులకు అడ్డంకులు ఎదురవుతాయి.సంతానం వివాహం ద్వారా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం 82 శాతం కలిసి వస్తుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / వృషభ రాశి వారు అవసరమైన వస్తువుల కోసం షాపింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది.
మీరు తలపెట్టిన పనులలో అంతిమ విజయం మీ సొంతమవుతుంది.ఈ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి సానుకూల వార్తలను వింటారు.
ఈరోజు మీకు 85 శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రాశి వారికి రాజకీయ రంగంలో గౌరవ, మర్యాదలు పొందుతారు.
వ్యాపార రంగంలో భాగస్వాముల నుంచి పూర్తి మద్దతు సహకారాలు లభిస్తాయి.నూతన ఒప్పందాలకు అవకాశాలు లభిస్తాయి.
ఈ రాశి వారు ఈ రోజు విదేశాలకు సంబంధించిన పనులలో విజయం సాధిస్తారు.
ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం కలిసి వస్తుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రాశి వారికి ఎన్నో రోజుల నుంచి వసూలు కావాల్సిన డబ్బులు అందుతాయి.
రాజకీయ సామాజిక రంగాలలో విజయం సాధిస్తారు.విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సరైన మార్గం లభిస్తుంది.
మీరు ఎంచుకున్న రంగంలో జీవిత భాగస్వామి సలహా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ఈరోజు మీకు అదృష్టం84 శాతం మద్దతు తెలుపుతుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రాశి వారు ఈ రోజు ఎంతో ఆత్మ సంతృప్తి చెందుతారు.
కుటుంబసభ్యుల మాట వినడం తో భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ఉపాధి రంగంలో అస్థిరత కారణంగా మనస్సు ఎంతో కలవరపెడుతుంది.
ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యల నుంచి విముక్తి పొందుతారు.ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం 86 శాతం మద్దతు తెలుపుతుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో ప్రశాంతంగా నడుస్తుంది.
ఉపాధ్యాయులు అడ్డంకులు తొలగిపోతాయి.మీరు ఎంచుకున్న రంగంలో మార్పులు సంతరించుకుని వల్ల మీ మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.
విద్యార్థులు తమ భవిష్యత్తు పట్ల సంక్షోభం నుంచి మనం కలుగుతుంది.కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.
ఈ రాశి వారికి 85 శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈ రాశి వారికి ఈ రోజు పెద్ద వ్యక్తులతో పరిచయం అవడం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
ఈ రాశి వారు ఈ రోజు వాహనాలు నూతన గృహాలను కొనే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.
ఈరోజు మీకు 84 శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / వృశ్చిక రాశి వారు ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు.
సంతానం నుంచి సానుకూల వార్తలను వినడంతో ఎంతో ఆనందంగా గడుపుతారు.విద్యార్థులకు విద్యా రంగంలో ఎంతో గుర్తింపు లభిస్తుంది.
వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు.వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం.
ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం మద్దతు తెలుపుతుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ధనస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.
మీరు ఎంచుకున్న రంగంలో లాభాలను పొందుతారు.కుటుంబంలో కొన్ని విభేదాలు ఎదుర్కోవడం వల్ల ఇది చెడు ప్రభావానికి దారితీస్తుంది.
ఈ రాశివారు పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు.ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం 20 శాతం కలిసి వస్తుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / కుటుంబ సభ్యుని వివాహం కోసం మీ సమయాన్ని కేటాయిస్తారు.
పాత మిత్రులు లేదా బంధువులు తెలుసుకొని సూచనలు కనిపిస్తున్నాయి.విద్యా రంగం లోని విద్యార్థులు కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు.
వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి.ఈ రాశి వారికి అదృష్టం 84 శాతం మద్దతు తెలుపుతుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు కుంభ రాశి వారు రాజకీయ రంగంలో విజయం సాధిస్తారు.
వ్యాపార రంగంలో ప్రత్యర్థులు వెనుకంజలో ఉంటారు.పనిచేసే ప్రదేశంలో అధిక ఒత్తిడి నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కొంత మేర ఉపశమనం లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్టం85 శాతం మద్దతు తెలుపుతుంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈ రాశి వారికి ఇక తిరిగి రావు అనుకున్న డబ్బులను పొందుతారు.
ఉపాధి కి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు.పిల్లల నుంచి శుభవార్తలు వినడం ద్వారా చింత నుంచి విముక్తి పొందుతారు.
ఆకస్మికంగా బంధువులు రావడంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ రాశివారికి 85 శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.