తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 29, బుధవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.32 సూర్యాస్తమయం: సాయంత్రం.

5.35 రాహుకాలం: మ.

12.00 ల1.

30 అమృత ఘడియలు: ఉ.9.

00 ల11.00 మ2.

30 ల3.30 దుర్ముహూర్తం: ఉ.

11.57 మ12.

48 H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

దీని వల్ల లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.

అనుకోకుండా కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించాలని కుతూహలం మీలో ఉంటుంది.

ధైర్యంగా ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల కాస్త ఒత్తిడిగా లోనవుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు తొందర పడడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

సంతానం గురించి ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాలను ఎక్కువగా పట్టించుకోకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల బాధ్యత గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.ఇతరులకు కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవద్దు.

కాలాన్ని వృథా చేయొద్దు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఆరోగ్యంను జాగ్రత్తగా చూసుకోవాలి.

వరదల్లో బురద రాజకీయం ఎందుకు  ?