తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 28 శనివారం, 2020

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 28 శనివారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.18

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 28 శనివారం, 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 28 శనివారం, 2020

33

రాహుకాలం: ఉ.09.

31 నుంచి 10.50 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.38 నుంచి 08.

18 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.

19 నుంచి 07.04 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

మంచి ఆలోచనల వల్ల కొన్ని విషయాలు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

లేదా దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు.పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం వల్ల మీకు గౌరవం దక్కుతుంది.

ఆర్థికంగా మీ కుటుంబ సభ్యులు సాయపడతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.పనిచేసేచోట ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కొన్ని బాధ్యతలు మీ పై ఉండే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో నిర్ణయం తీసుకోవాలి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి గొడవలు జరిగే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సాఫీగా సాగుతుంది.

వ్యాపారస్తులకు విజయం ముందుంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!