తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 27 శుక్రవారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.18

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: ఉ.10.

50 నుంచి 12.08 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.20 నుంచి 10.

18 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

33 నుంచి 09.18 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.

ఇంట్లో పండగ వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు ఒక శుభవార్త వింటారు.

దీని వల్ల మనశ్శాంతి గా ఉంటుంది.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా ఖర్చులు ఉన్నాయి.అవసరమైన వస్తువుల కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.

మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.మీ వ్యాపార రంగంలో కొన్ని మార్పులు ఉంటాయి.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ధన లాభం ఎక్కువగా ఉంది.

మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఈరోజు వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది.

పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.కొన్ని తీర్థయాత్రలు వంటి ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ధనలాభం ఎక్కువగా ఉంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

వ్యాపార పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా ఖర్చులు ఉన్నాయి.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాలు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

దీనివల్ల మనశ్శాంతిని కోల్పోతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా ఉంటారు.బంధువుల నుంచి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు ఆర్థికపరంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు.

మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో పండగ వాతావరణం ఉండటం వల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

ఏపీ ఎన్నికలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరివాడు.. ఈ ప్రశ్నలకు జవాబు ఇదే!