తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్27, సోమవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.31

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.35

రాహుకాలం: ఉ.

7.30 ల9.

00

అమృత ఘడియలు: కృత్తిక మంచిది కాదు.

దుర్ముహూర్తం: మ.

12.47 ల1.

38 మ3.20 సా 4.

11

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు మీలో ధైర్యాన్ని కోల్పోకూడదు.ఏ పనినైనా ఇష్టంగా చేసుకోవాలి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకూడదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఏ విషయంలోనైనా మనశ్శాంతి కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.దీనివల్ల కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీనివల్ల మనశాంతి కోల్పోతారు.

తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.తొందరపడి వ్యక్తిగత విషయాలు పంచుకోకండి

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి లాభం ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సమయాన్ని వృథా చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చుతారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

శత్రువులకు దూరంగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.మనశ్శాంతి కోసం కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఏ విషయంలోను తొందర పడకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే గౌరవాన్ని కోల్పోతారు.

శత్రువుల కు దూరంగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ మనశ్శాంతి కోల్పోతారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

బిగ్ బాస్ కౌశల్ గుండెపై ఉన్న టాటూ అర్థం తెలుసా.. ఆ టాటూ వెనుక ఇంత అర్థముందా?