తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.10
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.
ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవటంతో వారితో సంతోషంగా గడుపుతారు.సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.
కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేయాలి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అధిక లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి.సమయం అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.
దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.
మీ స్నేహితులతో కలసి సమయాన్ని గడుపుతారు.సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల వాదనలకు దిగకండి.
మనశ్శాంతి గా ఉండటానికి ప్రయత్నించాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.
ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
శత్రువులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.
అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
నిత్యం నిమ్మరసం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..!