తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 25 బుధవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం:ఉదయం 06.10
సూర్యాస్తమయం:సాయంత్రం 05.
39
రాహుకాలం: ఉ.09.
09 నుంచి 10.19 వరకు
అమృత ఘడియలు: ఉ.
09.10 నుంచి 11.
07 వరకు
దుర్ముహూర్తం: మ.02.
16 నుంచి 03.09 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయంతో త్వరగా పూర్తి చేస్తారు.
వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేస్తారు.
దీనివల్ల ఈ రోజు మరింత సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి అందుతుంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ఇతరులకు లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురి కాకుండా పూర్తి చేయాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి.
శుభకార్యాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.
ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
ఉద్యోగస్తులకు విశ్రాంతి లేకుండా ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుంచి ఇబ్బందిపడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఓపికతో చేయండి.
బంధువుల నుండి శుభవార్త వింటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.బంధువుల నుండి శుభవార్త వింటారు.
ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి దక్కుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
స్నేహితులతో దూర ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
తీరికలేని సమయం గడుపుతున్నా ఉద్యోగస్తులకు విజయం అందుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీరు ఈ రోజు ఏ పనిని మొదలు పెట్టిన విజయవంతంగా సాగుతుంది.ఇతరుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.
ఉద్యోగస్తులకు ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.
వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయం ఉంటుంది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో వాయిదా వేయడం మంచిది.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.అనవసరంగా ఒత్తిడికి గురవుతారు.
అతడితో నా అనుబంధానికి పేరు పెట్టలేను.. సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!