తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 25, కార్తీక మాసం, గురువారం 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.10

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

22

రాహుకాలం: ఉ.01.

30 నుంచి 03.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.50 నుంచి 09.

50 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.

00 నుంచి 10.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులతో చర్చలు చేయాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల అన్ని పనులు పూర్తి చేసుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి పంచుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి భాగా ఆలోచించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం కోరుకుంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యుల బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి.

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ..!