తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 24, బుధవారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.10
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు పూర్తి నమ్మకం తోనే ఉంటారు.
కొన్ని కష్టమైన పనులు చేయటానికి ముందుకు వస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి సంతోషంగా ఉంటారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయంను కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని వివాదాలు ఈరోజు తొలగిపోతాయి.
శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
వ్యక్తిగత విషయాల గురించి బాగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
వాహన కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.
దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.
కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈ రోజు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.
ఏవైనా పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరుల మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
వైరల్ వీడియో: కొడుకు బౌలింగ్ లో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టిన తండ్రి