తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 24, గురువారం

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 24, గురువారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 24, గురువారం

సూర్యోదయం: ఉదయం 6.28

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 24, గురువారం

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

35

రాహుకాలం: మ.1.

30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

9.15 ల10.

15 సా4.40 ల6.

40 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.

14 ల11.05 మ3.

21 సా 4.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.మీరు చేస్తే ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూరపు ప్రాణాలను వాయిదా వేసుకోవాలి.భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు జోక్యం చేసుకోకూడదు.

విద్యార్థులు ఇతర వాటిపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు.

కొందరి ముఖ్యమైన వ్యక్తులను ఈరోజు మీరు కలుస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు రాజకీయ నాయకులు మీపై ఉన్న బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తారు.

సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ఇతరుల సహాయంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

కొన్ని చెడు సావాసాలకు ఈరోజు మీరు దూరంగా ఉండడమే మంచిది.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

ప్రారంభించే పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చ చేయాలి.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.

ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుటపడుతుంది.

గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయాలను సాధిస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఉద్యోగం చేస్తే చోట పని భారం పెరుగుతుంది.

ఇతరులతో ఈరోజు మీరు వాదనలకు దిగక పోవడమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు గతంలో నిలిపి నిలిపివేయబడ్డ పనులను మళ్లీ ప్రారంభిస్తారు.

ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీకు కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

పాత బాకీలు ఈరోజు మీకు వసూల్ అవుతాయి.ఆస్తి తగాదాల్లో తలదూర్చకుండా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ఈరోజు మీకు అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ప్రియుడు విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిన తమన్నా… సోషల్ మీడియా ఫోటోలు డిలీట్?