తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -నవంబర్ 23, మంగళవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.10

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

22

రాహుకాలం:సా.3.

00 ల4.30

అమృత ఘడియలు: చవితి, ఆరుద్ర మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ.

8.24ల9.

12,ప.20.

46ల11.36

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.

కొన్ని వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీనివల్ల ఎటువంటి ఫలితముండదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి బాగా ఆలోచించుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.

కుటుంబ సభ్యుల బాధ్యతలను మర్చిపోవద్దు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సమయాన్ని కాపాడుకోవాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.సమయాన్ని వృధా చేయకూడదు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

Tomato Cultivation : టమాటా పంటను తామర పురుగుల బెడద నుండి సంరక్షించే పద్ధతులు..!