తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 21 శనివారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.05
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పెద్దల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన విషయాలలో ఆందోళన చెందుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సలహాలు అందుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు ఉపశమనం దొరుకుతుంది.
మీ స్నేహితులతో గడపడానికి అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.
మీరు పనిచేసే చోట సీనియర్ ల నుండి ప్రశంశలు అందుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.
వ్యాపారస్థులు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను వాయిదా వేయడం మంచిది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
ఇతరుల నుండి శుభవార్త వింటారు.వాయిదా గా ఉన్న పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.బంధు మిత్రుల నుండి శుభవార్త వింటారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయం నుండి ఈరోజు ఉపశమనం దొరుకుతుంది.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా వాదనలకు దిగక పోవడం మంచిది.
స్నేహితులతో గడపడం వల్ల సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.విద్యార్థులకు ఈరోజు విజయం ఉంటుంది.
ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
తీరికలేని సమయాన్ని గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
అనవసరంగా వాదనలకు దిగకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది.
కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సలహాలు దొరుకుతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరంగా వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవటం మంచిది. పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.