తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్21, సోమవారం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.ప్రారంభించే పనుల్లో ఈరోజు మీ సొంత నిర్ణయాలు పనికిరావు.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.
దూర ప్రాంతాల నుండి అనుకోకుండా శుభవార్త వింటారు.విద్యార్థులు ఈరోజు ఇతర వాటిపై కాకుండా మీ చదువు పై కూడా దృష్టి పెట్టాలి.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
మీరు చేసే పనుల్లో ఇతరుల సహాయం ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.
శత్రువులకు ఈరోజు మీరు దూరంగా ఉండటమే మంచిది.ఇతరులు మీ విషయాల్లో తలదూర్చే ప్రయత్నాలు చేస్తారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు పెట్టుబడి విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ప్రారంభించబడిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.అనుకోని చోట నుండి శుభవార్త వింటారు.
కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
మీ విలువైన వస్తువులను ఈరోజు కోల్పోయే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు అనుకోకుండా ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి.ఏ పని ప్రారంభించిన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కొన్ని కొన్ని చెడు సావాసాలకు ఈరోజు మీరు దూరంగా ఉండడమే మంచిది.ఇతరుల మాటలు మనసుని నొప్పిస్తాయి.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు పని చేసే చోటా ఎంతో అనుకూలంగా ఉంటుంది.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.
కుటుంబంలో అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు.చికాకులు ఎక్కువగా ఉంటాయి.
కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరంగా ఇతరుల మనసులను నొప్పిస్తారు.ఎదుటివారి కోపం కుటుంబ సభ్యులపై చూపిస్తారు.
అనుకోని చోటు నుండి కొన్ని శుభవార్తలు వింటారు.ప్రారంభించే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు వాయిదా వేసుకోవాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.