తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.05

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

24

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు:ఉ.

10.30ల12.

00,సా.4.

00ల10.30

దుర్ముహూర్తం: ఉ.

06.00ల7.

36

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.

స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ పాత స్నేహితులు కలవడం వల్ల వారితో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగకండి.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.ఇతరులకు సహాయం చేస్తారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న ముందుగా తల్లిదండ్రులతో పంచుకోవాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీరు పని చేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.