తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 20, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.
కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.
ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.
అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.
దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.
కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.