తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 18, శుక్రవారం

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 18, శుక్రవారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 18, శుక్రవారం

సూర్యోదయం: ఉదయం 6.24

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 18, శుక్రవారం

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలం: 10.30 మ12.

00 వరకు

అమృత ఘడియలు: ఉ6.00 ల8.

00 సా4.00 ల6.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 మ12.

48 ల 1.39వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు శ్రమతో కూడిన పనులు ఎక్కువగా చేస్తారు.

శ్రమకు తగ్గట్టు ఆ లాభాలను కూడా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలను సాధిస్తారు.

సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.

ఇతర వాటిపై కాకుండా పిల్లల చదువుపై కూడా దృష్టి పెట్టడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరుల వాదనలో తలదూర్చకుండా ఉండడం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీ చిన్ననాటి మిత్రులతో విభేదాలు ఉంటాయి.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈరోజు మీరు వాయిదా వేసుకోవడం మంచిది.కొన్ని దూర ప్రయాణాలు ఈరోజు మీరు చేయాల్సి వస్తుంది.

కొన్ని విలువైన వస్తువులను ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.

ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.మీరు చేసే ఉద్యోగంలో ఈరోజు ఒత్తిడి తప్పదు.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మీరు చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు చేపట్టే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

వివాదాలకు ఈరోజు మీరు దూరంగా ఉండడం మంచిది.మీరు చేసే ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయ.

స్నేహితుల వలన ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు విద్యార్థులు మంచి శుభవార్తలను వింటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

రాజకీయ కార్యక్రమాల్లో ఈరోజు మీరు పాల్గొంటారు.ఇతరుల విషయాలు మీరు తలదూర్చకుండా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి.

అనవసరంగా మీ విలువైన సమయాన్ని ఈరోజు వృధా చేయకండి.అనవసరమైన ఖర్చులు ఈరోజు మీరు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలను సాధిస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మీరు మంచి లాభాలను అందుకుంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేశారు.

మీతో ఉంటున్న మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

హెచ్ 1 బీ దరఖాస్తుదారులకు అలర్ట్ .. ఇకపై అడ్రస్ , బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిందే