తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 17, శుక్రవారం 2023
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 6.25

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.
శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.
తీరికలేని సమయం గడుపుతారు.మనశ్శాంతి కోల్పోతారు.
అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.
లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.
కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.వాళ్లతో సంతోషంగా గడుపుతారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.
దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
కొన్ని దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు.
ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని పనులలో అడ్డంకులు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.
ఇతరులకు సహాయం చేస్తుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల సహాయం అందుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులలో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.
మీ పాత స్నేహితులతో గడుపుతారు.
ఉద్యోగాలు వదిలి, ఇల్లు అమ్మి.. ప్రపంచ యాత్ర చేపట్టిన యూకే జంటకు ఊహించని అదృష్టం..