తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 16, గురువారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు.
కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తారు.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వృషభం: """/" / ఈరోజు మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.
మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
మిథునం: """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.
ఆరోగ్యం పట్ల పూర్తిగా కోల్పోతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం: """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరుల సొమ్మును తిరిగి ఇస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుభవం ఉన్న వ్యక్తులను కలుస్తారు.
వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.
సింహం: """/" / ఈరోజు మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కన్య: """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇతరులతో గొడవలు జరిగే అవకాశం ఉంది.కొందరు మీ పై తప్పుడు నిందలు వేస్తారు.
మీ వ్యక్తిత్వం పట్ల మీరు ధైర్యంగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తుల: """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
వృశ్చికం: """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.
అన్ని పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
ధనుస్సు: """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకూడదు.
మకరం: """/" / ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా కష్టపడాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
మీరు పనిచేసే చోట శ్రద్ధగా ఉండాలి.
కుంభం: """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
మీనం: """/" / ఈరోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.
ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
ఒక్కసారిగా చక్కెర తీసుకోవడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?