తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 15, మంగళవారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.24

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలం: మ.3.

00 సా4.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

6.00 ల8.

00 సా4.40 ల6.

40 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 ల11.

15 మ 2.00 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యులతో చర్చలు చేయాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఇరువు పొరుగు వారితో అనవసరంగా వాదనలకు దిగుతారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల గురించి కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.స్నేహితుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.మీ చిన్ననాటి స్నేహితుడు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఈరోజు మీకు ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది.

అనవసరమైన ఆలోచనలతో ఈరోజు మీరు సతమతమవుతారు.ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.

ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత… అదే నా కోరిక అంటూ?