తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 14, సోమవారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.21

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం: ఉ.7.

30 ల9.00 వరకు

అమృత ఘడియలు:ఉ.

9.00 ల10.

15 సా4.00 ల6.

00 వరకు

దుర్ముహూర్తం: మ.12.

47 ల1.38 ల3.

20 సా 4.11 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

ఇతరుల ప్రవర్తన మీ మనసుని ఎంతో బాధ పెడుతుంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేస్తారు.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

వృధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.

సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తోటి వారి సహాయ మీకు ఎప్పుడూ ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకునే ముందు ఆలోచనలు చేయాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

చేసే పనుల్లో కొన్ని ఆర్థిక లాభాలు ఉన్నాయి.మరోవైపు ఆస్తుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆస్తికి సంబంధించిన విషయాలలో వాదనలకు దిగకపోవడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం నుండి శుభవార్త వింటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి ఈరోజు మీరు మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది.