తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 13, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు పెట్టుబడి లాభాలున్నాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.
ఈరోజు మీ పనుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.
ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపడం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అంత ఆసక్తి చూపరు.ఇతరుల మాటలు పట్టించుకోకండి.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.
దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleతుల: /h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
సమయాన్ని వృథా చేయకూడదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.
కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" /ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
తీరికలేని సమయంతో గడుపుతారు.మనశాంతి కోల్పోతారు.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది.
తొందరపడి ఎటువంటి ఆలోచనలు చేయకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయకూడదు.
దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్31, గురువారం 2024