తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 12 గురువారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.07

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

39

రాహుకాలం: మ.01.

36 నుంచి 02.58 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.35 నుంచి 08.

20 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.

10 నుంచి 10.32 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఖర్చులు ఉన్నాయి.

  అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

మీ వ్యాపార రంగంలో కొన్ని మార్పులు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సాయం దొరుకుతుంది.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.

ఇంట్లో పండగ వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా గడుపుతారు.

మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఈరోజు ఒక శుభవార్త వింటారు.

దీని వల్ల మనశ్శాంతి గా ఉంటుంది.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ధనలాభం ఎక్కువగా ఉంది.

తీరికలేని సమయాన్ని గడుపుతుంటారు.వ్యాపార పెట్టుబడి విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభం జరుగుతుంది.

ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ధన లాభం ఎక్కువగా ఉంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

ఈరోజు వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.

కొన్ని తీర్థయాత్రలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీకు డబ్బు అందుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏదైనా విషయం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఈరోజు మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు.

వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవుతాయి.ఈరోజు మనశ్శాంతి గా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా ఖర్చులు ఉంటాయి.ముఖ్యమైన విషయాలలో ఖర్చు ఉంటుంది.

దీని వల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.అంతేకాకుండా మనశ్శాంతిగా ఉంటుంది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని పట్టించుకోకుండా మీ పనులు పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.

ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాలల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.లేదా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు.ఈరోజు ఉత్సాహపరిచే ప్రయాణాలలో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకండి.వ్యాపారస్తులు ఏదైనా విషయం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

ఈ రాశికి చెందిన విద్యార్థులకు విజయం ఉంటుంది.వ్యాపార రంగంలో ఈ రోజు మంచి జరుగుతుంది.

కుటుంబ సంబంధించిన విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు ఆర్థికపరంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్యం పై దృష్టి పెట్టండి.

లేదా మనశ్శాంతి కోల్పోతారు.ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టడానికి ముందు ఆలోచించండి.

వీలైనంత వరకు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

లేదా ఇబ్బంది ఎదురవుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఈరోజు ఒక శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఇదేక్కడి విడ్డూరం.. వైరుపై మేక మేత.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు!