తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 11, శుక్రవారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.21

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం: ఉ.6.

00 ల 8.00 సా4.

40 ల7.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

6.00 ల 8.

00 సా4.40 ల7.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / మేషం: ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కొన్ని సమస్యల ఎదుర్కొంటారు.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని మార్పులు మొదలవుతాయి.

గత కొంతకాలం నుండి తీరికలే లేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

పిల్లల భవిష్యత్తు పట్ల ఈరోజు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయం ఈరోజు మీరు పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.

మీలో అలసట ఈరోజు ఎక్కువగా ఉంటుంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తోబుట్టులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.

మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.కొందరి కొత్త పరిచయాలు ఈరోజు మీకు మొదలవుతాయి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి డబ్బు చేతి అందుతుంది.తోటి వారి సాయంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి బయటపడతారు.

మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీరు ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సమాజంలో మంచి గౌర ప్రతిష్టలను పొందుతారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించడం మంచిది.

నాకు గుడి కట్టి పూజలు చేయండి… బాలయ్య బ్యూటీ వింత కోరిక!