తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 10, బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.03

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

24

రాహుకాలం: ఉ.12.

00 ల1.30

అమృత ఘడియలు: షష్టి తిది ఉ.

9.90ల10.

30,సా.2.

00ల3.50

దుర్ముహూర్తం: ఉ.

11.36ల12.

24

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

రాజకీయం పట్ల బాగా ఆసక్తి చూపుతారు.ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.

కుటుంబ సభ్యుల బాధ్యతలను ఎక్కువగా పట్టించుకోవాలి.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాలను పెద్దగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.మీకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అనుకూలమనేది ఉంటుంది.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.

దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు ఈ రోజు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి ఉండదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

రాజకీయపరంగా ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితములు ఉండవు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్ ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.