తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్10 , శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.22

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.37

రాహుకాలం: ఉ.

10.30 మ12.

00

అమృత ఘడియలు: సా.4.

30 ల6.00

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

23 మ12.48 ల 1.

39

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహకారం అందుతుంది.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడి వారి నిర్ణయాలు తీసుకోవాలి.

ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఉంది.

ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.

వ్యాపార పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజంతా తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బందిగా ఉంటారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.

ఎక్కువగా అవసరమైన వస్తువులు కొంటారు.దీని వల్ల భవిష్యత్తులో ఉపయోగం ఏమీ లేదు.

సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు మీకు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.

H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.

ఇతరులతో మాట విధానం జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువ ఖర్చు చేస్తారు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొద్ది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

దైవదర్శనం వంటివి చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులకు అప్పుగా ఇవ్వడం వల్ల సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వీలైనంతవరకు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలి.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉంటాయి.

ప్రయాణాలు చేయకూడదు.ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం మంచిది.

వైరల్ వీడియో: ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..