తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 9, గురువారం2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.21

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.38

రాహుకాలం: మ.

1.30 ల3.

00

అమృత ఘడియలు: ఉ.8.

00 ల10.00 మ3.

40 సా5.40

దుర్ముహూర్తం: ఉ.

10.14 ల11.

05 మ3.21 సా 4.

12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి.

చేపట్టిన పనులు మీరు అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

వృషభం: """/" / ఈరోజు మీకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిథునం: """/" / ఈరోజు మీరు అప్పుల నుండి బయట పడతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

కర్కాటకం: """/" /ఈరోజు మీరు చేపట్టిన పనులు చాలా నిదానంగా సాగుతాయి.

మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం: """/" / ఈరోజు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.

కన్య: """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

స్నేహితులతో కలిసి కొంత సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తుల: """/" / ఈరోజు మీకు కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంది.

ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.అనుకున్న సమయానికి మీ చేతిలో డబ్బులు ఉంటాయి.

ఎక్కువ ఆర్థిక లాభాలు ఉంటాయి.విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.

ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం: """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి మాట్లాడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఇతరుల మాటలు వినడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

ధనుస్సు: """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి చూపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

మకరం: """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కుంభం: """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.అనుకోకుండా స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

మీనం: """/" / ఈరోజు మీరు ఇతరుల మాటలు వినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై ప్రభుత్వం దూకుడు..!!