తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 6, సోమవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.18

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.41

రాహుకాలం: ఉ.

7.30 ల9.

00

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: మ.

12.47 ల1.

38 ల3.20 సా4.

11

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాలి.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.

మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీ స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ తోబుట్టువులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.

కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వుంటుంది.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

పిల్లల చదువుల పట్ల కాస్త ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.

ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" / ఈరోజు మీకు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.

దీనివల్ల బాధపడాల్సి ఉంటుంది.ఆరోగ్యం కూడా సహకరించదు.

మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులన్నీ మధ్యలో ఆగిపోతాయి.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కాలక్షేపం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.

తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది.

మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల ఈరోజు అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

19వేల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై స్కీయింగ్.. వీడియో చూస్తే..!