తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 03, గురువారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.18

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం:మ.1.

30 మ3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

8.00 ల10.

00 మ3.30 సా5.

40 వరకు

దుర్ముహూర్తం:10.14 ల11.

05మ3.21సా4.

12వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనిలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ఈరోజు మీరు ఏ పనికి ప్రారంభించిన చాలా అలస్యంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు.

స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో కొన్ని ఇబ్బందులు పడతారు.

కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

ఏ పని ప్రారంభించిన చాలా అలస్యంగా పూర్తి చేస్తారు.తరచూ మార్చుకునే మీ నంద్యాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కూతురి పెళ్లిరోజు ఈ తండ్రి ఎంత సాహసం చేశాడో తెలిస్తే..