తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 01, మంగళవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.18

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం:మ.3.

00 సా.4.

30 వరకు

అమృత ఘడియలు: ఉ.అష్టమి సా.

4.00 ల6.

00 వరకు

దుర్ముహూర్తం:ఉ.8.

32 ల9.23రా 11.

15 ఉ.12:00 Amవరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీరంటేగిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.

అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో నిర్లక్ష్యం ఎక్కువ చేస్తారు.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడమని మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు చేయకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను స్నేహితుల సాయంతో పూర్తి చేస్తారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు బంధువుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త.. దర్శనం, బుకింగ్ లపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం..