తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 9, సోమవారం, వైశాఖ మాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.50
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
34
రాహుకాలం: ఉ.7.
30 ల9.00
అమృత ఘడియలు:అష్టమి మంచి రోజు కాదు
దుర్ముహూర్తం:మ.
12.47ల1.
38,సా.3.
20ల4.11
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.
కొందరు వ్యక్తులు మీకు ఆకర్షణీయంగా కనిపిస్తారు.వారితో పరిచయం పెంచుకుంటారు.
కొన్ని పనులు ప్రారంభించే ముందు ఆలోచిస్తారు.మంచి విజయం సాధించడానికి మీలో ఆత్మ విశ్వాసం ఉంటుంది.
సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయడం మంచిది.
ఆర్థికంగా లాభాలు పొందుతుంటారు.కొన్ని విషయాల గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.ఖర్చులు అదుపులో ఉంచుకోవటం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల నుండి శుభవార్త వింటారు.
విద్యార్థుల చదువు పట్ల బాగా శ్రద్ధ గా ఉండాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.
ఒక వార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.మీరు పనిచేసే చోట లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ పాత స్నేహితులతో కలసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.
దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.అనవసరంగా మీ కుటుంబ సభ్యులతో వాదనకు దిగుతారు.
దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
మీ ఇంటికి బంధువులు రాక తో సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోటకాస్త ఒత్తిడి గా ఉంటుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.
ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులు లాభాల కోసం కొన్ని పెట్టుబడులు పెడతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఆర్థికంగా ఖర్చులను పొదుపు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయం అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
భూమికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తుంది.
ఒక్క ఆమ్లెట్ ధర రూ.3,500.. మిచెలిన్ స్టార్ పీతల ఆమ్లెట్ తిన్న మనోడు.. ఏమన్నాడంటే?