H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 5.
45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.42
రాహుకాలం:మ.
3.00 సా4.
30
అమృత ఘడియలు:ఉ.6.
00 ల8.30 సా4.
40 ల6.40
దుర్ముహూర్తం: ఉ.
8.32 ల9.
23 ల11.15 మ 12.
00
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p ""<img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/05/meesha-rashi-phalalu-MAY-2023!--jpeg" /> ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.
ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.కొన్ని విషయాలలో బాగా దృష్టి పెట్టాలి.
ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.
అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.
భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.
ఈరోజు సమయాన్ని వృథా చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకోవాలి.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి స్నేహితులు వస్తారు.
వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీ చిన్ననాటి కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చ చేస్తారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేస్తారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఈరోజు మీరు మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు.
వారితో సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేస్తారు.
ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదంటే నష్టాలు ఎదుర్కొంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటారు.
మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈరోజు పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
ఇరుగు పొరుగు వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేయకపోవడమే మంచిది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.
క్రికెటర్లు ముఖంపై తెల్లటి పౌడర్ ఎందుకు రాసుకుంటారో తెలుసా?