తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 3, సోమవారం , 2021

/h3pఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.39

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

15

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 10.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

24 నుంచి 01.12 వరకు

/h3pఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p /h3pమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

/h3pవృషభం:/h3p """/" / ఈరోజు మీరు మీ దగ్గరి వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల మరింత మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చ చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

/h3pమిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యంపట్ల విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమైనవి.

దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.పరిచయమున్న వ్యక్తులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

/h3pకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు.

/h3pసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది వాయిదా పడే అవకాశం ఉంది.

కొన్ని ముఖ్యమైన విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.

/h3pకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

/h3pతులా:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.విద్యార్థి చదువు పట్ల విజయం అందుకుంటారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

/h3pవృశ్చికం:/h3p """/" / ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

/h3pధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితుల కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

/h3pమకరం:/h3p """/" / ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడటం వల్ల కాస్త నిరుత్సాహ పడతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.విద్యార్థుల చదువు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

/h3pకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

/h3pమీనం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి ఉంటుంది.

ఈరోజు జరిగే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో గెలిచే జట్టు అదే…