తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 29, ఆదివారం, వైశాఖ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

41

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు:చతుర్దశి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:సా.

5.02ల5.

53

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.

కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

అనారోగ్య సమస్య మిమ్మల్ని మరింత బాధ పెడుతుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేయాలి.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొనే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం మంచిది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఎదురవుతాయి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయడం మంచిది.ఇతరులకు సహాయం చేస్తారు.

మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఉద్యోగస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది.

కొన్ని వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేయకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరులు మీ సొమ్ముని తీసుకుని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల మీకు ఉత్సాహంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ శత్రువుల కు దూరంగా ఉండాలి.లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

త్వరలో మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

Meal : భోజనం చేసిన ప్లేటులోనే చెయ్యి కడగడం మంచిదా..!