తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 29, సోమవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.41

రాహుకాలం:ఉ.

7.30 ల9.

00

అమృత ఘడియలు:ఉ.9.

00 ల10.30 సా4.

00 ల 6.00

దుర్ముహూర్తం: మ.

12.47 ల1.

38 మ3.20 సా 4.

11

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p ""<img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/05/meesha-rashi-phalalu-MAY-2023!--jpeg" />ఈరోజు మీరు ఇతరులతో వాదనలకు దూరంగా ఉండడం మంచిది.

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.పృథ్వి వ్యాపారాల్లో కష్టానికి ఫలితం కనిపించదు.

ఉద్యోగాలకు నూతన బాధ్యతల వలన శిరోబాధలు అధికమవుతాయి.సంతాన విద్య విషయంలో దృష్టి సారించడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి.

దూర ప్రయాణాల వలన శరీరక శ్రమ పెరుగుతుంది.ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు ఒక వ్యవహారాల్లో బంధువులతో విభేదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు.ఉద్యోగ వాతావరణం మందకోడిగా సాగుతుంది.

దూర ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు.

చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని వ్యవహారాలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు.ఆకస్మిక ధన ధనలబ్ది పొందుతారు.

ఉద్యోగస్తులు అదనపు పని ఒత్తిడి నుంచి బయటపడతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు.

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది.

నూతన వాహన యోగం ఉన్నది.ధన వ్యవహారాలు కలిసి వస్తాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.వ్యాపార పరంగా నూతన లాభాలు అందుతాయి.

ఇతర పనులపై కాకుండా ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలనకొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరుదూర ప్రాంతపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలు పాల్గొంటారు.

యానిమల్ ట్రైలర్ విడుదల చేయడానికి ముందు 50 సార్లు చూశాను: సందీప్ రెడ్డి