H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 5.
45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.41
రాహుకాలం:సా.
4.30 ల6.
00
అమృత ఘడియలు:నవమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.
5.02 ల5.
53
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p ""<img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/05/meesha-rashi-phalalu-MAY-2023!--jpeg" />ఈరోజు మీకు వ్యాపార పరంగా భాగస్తులతో మాట పట్టింపులు ఉంటాయి.
కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలు మరింత శ్రమ పెరుగుతుంది.
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నవి.
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ పరుస్తుంది.
ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.
దైవచింతన కలుగుతుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ధన వ్యాపార ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
కొన్ని వ్యవహారాల్లో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీ చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి.
వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /రోజు వ్యాపారాలు పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి.
చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు కలిసి రావు.
ఉద్యోగస్తులకు రావాల్సిన అవకాశాలు చేజారుతాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ఆదాత్మిక చింతన కలుగుతుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు పొందుతారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
అధికంగా పురోగతి కలుగుతుంది.వృత్తి వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుతాయి.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీ పాత రుణాలు తీర్చగలుగుతారు.కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.నూతన వస్తు వస్త్ర లాభాలను పొందుతారు.
పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపారాలు విస్తరిస్తాయి.
వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.
సోదరుల నుండి ఊహించని సహాయం అందుతుంది.నిరుద్యోగులకు అప్రమత్తంగా నూతన అవకాశాలు లభిస్తాయి.
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
చేపట్టిన పనులు ముందుకు నిరాశ పెరుగుతుంది.నిరుద్యోగులకు నచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.
సోదరుల నుండి ఊహించని సహాయం అందుతుంది.నిరుద్యోగులకు అప్రమత్తంగా నూతన అవకాశాలు లభిస్తాయి.
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి.
దూరపు బంధువుల కలయికతో ఆనందం కలిసి వస్తుంది.మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.చేపట్టిన పనులు పనిచేసే పూర్తవుతాయి.
సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.
దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి
2023, పంచాంగం, రాశి ఫలాలు.
కృతజ్ఞత లేకుండా బ్రతకొద్దు… బండ్ల గణేష్ కౌంటర్ నాగబాబుకేనా…. వైరల్ అవుతున్న పోస్ట్!