తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 27, గురువారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.31

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

21

రాహుకాలం: మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: జేష్ఠ సామాన్య నక్షత్రము వరకు

దుర్ముహూర్తం: ఉ.

10.00 నుంచి 10.

48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

పిల్లల భవిష్యత్తు ఆలోచనలు చేయడం అవసరం.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

మీ తోబుట్టువులతో కలిసి కొద్ది ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

తొందర పడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు పై ఆధారపడి ఉంటుంది.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

దీని వల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

విశ్రాంతి కోసం కాస్త సమయాన్ని కేటాయించాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

మీ పాత స్నేహితులను కలుస్తారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తు పై ఇబ్బందులు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారానికి పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు పొందుతారు.

తిరిగి సంపాదించుకునే స్తోమత మీలో ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది.

మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

రాత్రి సమయంలో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?