తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 26, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.40

రాహుకాలం:ఉ.

10.30 మ12.

00

అమృత ఘడియలు:ఆశ్లేష మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ.8.

32 ల9.23 మ12.

48 ల1.39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది.

వృధా ఖర్చులు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

కుటుంబ సభ్యులతో వాదనలు వాదనలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలో పెట్టుబడుల విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలు అప్రమత్తంగా వివరించాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.ఆర్థిక పరిస్థితి అసజనకంగా ఉంటుంది.

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.

వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు భాగస్వామ్య వ్యాపార లాభాలను అందుకుంటారు.

కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యులసహాయ సహకారాలు ఉంటాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాలు ఆటంకులు ఎదురైన ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు.

అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.క్రమ విక్రమాల్లో నూతన లాభాలు పొందుతారు.

కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.

బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలు వేగవంతంగా చేస్తారు.

వృత్తి ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు భూ సంబంధిత క్రమవిక్రమాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

దీర్ఘకాలిత వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు.వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి.

సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానాలు ఉంటాయి.వ్యాపార పరంగా ఎదురైన అవరోధాలను అధిగమిస్తారు.

సంతాన విద్య విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

దూర ప్రాంతపు మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీకు ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి.

చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు.సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు.విందు వినోదాల కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు వాహన కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి.వృత్తి ఉద్యోగాల్లో సొంత ఆలోచనలను ఆచరణలో పెడతారు.

చేపట్టిన పనులను సకలంలో పూర్తిచేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి డబ్బులు అందుతాయి.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.ప్రయాణాలు పరిచయాలు పెరుగుతాయి.

వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.