తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 25, మంగళవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.31

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

21

రాహుకాలం: మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:విశాఖ మంచి నక్షత్రము కాదు.

వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి.

ఆవేశాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ఈ రోజు విజయం ఉంటుంది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికపరంగా సంపాదించడానికి దృష్టి ఎక్కువగా పెడతారు.

ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కేవలం ఇంటికి సంబంధించిన వస్తువులే కొనాలి.

కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ తోబుట్టువులతో కలసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొంతవరకు లాభాలు పొందుతారు.

విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

దీనివల్ల ఆరోగ్యం కాస్తా నీరసంగా ఉంటుంది.అనవసరంగా వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో వ్యాపారం గురించి ముఖ్యమైన నిర్ణయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల్లో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కాస్త పొదుపు చేయడం మంచిది.

చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.

చాలా రోజుల నుండి అనుకుంటున్నా ఒక విషయం విజయవంతం అవుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

బంధువులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది.

ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

తొందరపడినిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది.

రేపే నామినేషన్‎కి ఆఖరి రోజు.. ఖమ్మం ఎంపీ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ