తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 23, సోమవారం, వైశాఖమాసం
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 05.46


సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రమాణాలను మీకు అనుకూలంగా ఉంటాయి.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇతరులకు వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.
ఆర్థిక లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసిన జాగ్రత్తగా ఆలోచించి చేయాలి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.
ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఏ పని చేసినా ఆలోచించి చేయడం మంచిది.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.
విలువైన వస్తువులు కొనుగోలు చేసేముందు ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలను పంచుకో పోవడం మంచిది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
కొన్ని తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
నిరుద్యోగులు ఉద్యోగాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p ఈ రోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.
వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈ రోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తి చేయాలి.
అనారోగ్య సమస్య మీకు ఇబ్బందిగా ఉంటుంది.ఇతరులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సంపత్ నంది ఏది చేసిన డిజాస్టర్ అవ్వాల్సిందేనా..?